Tirumala : తిరునామంతో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఆయన బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. తిరునామం ధరించి, పంచెకట్టులో స్వామి వారికి [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఆయన బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. తిరునామం ధరించి, పంచెకట్టులో స్వామి వారికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలలో పర్యటిస్తున్నారు. ఆయన బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. జగన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. తిరునామం ధరించి, పంచెకట్టులో స్వామి వారికి పట్టు వస్త్రాలను జగన సమర్పించారు. వేద పండితులు వెంటరాగా పట్టువస్త్రాలను తల మీద పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. జగన్ వెంట రాష్ట్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.