Ys jagan : తిరుమలలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన అన్నమయ్య భవన్ లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగిన [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన అన్నమయ్య భవన్ లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత ఆయన అన్నమయ్య భవన్ లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగిన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. తులభారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.