Ys jagan : నేడు ఇంద్రకీలాద్రికి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దుర్గమ్మకు ఈరోజు ముఖ్యమంత్రి [more]

;

Update: 2021-10-12 03:06 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని దుర్గమ్మ ఆలయానికి రానున్నారు. అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దుర్గమ్మకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల నుంచి తాడేపల్లికి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఇంద్రకీలాద్రికి జగన్ చేరుకోనున్నారు.

Tags:    

Similar News