Ys sharmila : నేడు నల్లగొండలో షర్మిల దీక్ష
వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నల్లగొండలో దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు అండగా జిల్లాల్లో వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు. ఈరోజు నల్లగొండలోని గడియారం [more]
;
వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నల్లగొండలో దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు అండగా జిల్లాల్లో వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు. ఈరోజు నల్లగొండలోని గడియారం [more]
వైెఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నల్లగొండలో దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు అండగా జిల్లాల్లో వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు. ఈరోజు నల్లగొండలోని గడియారం సెంటర్ లో దీక్షకు దిగుతారు. అలాగే ఎంజీ యూనివర్సిటీ విద్యార్థులతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని షర్మిల గత కొంత కాలంగా దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.