నేడు విచారణకు వీళ్లందరూ రావాల్సిందే

వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ వరసగా 51వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈరోజు [more]

;

Update: 2021-07-27 06:03 GMT
నేడు విచారణకు వీళ్లందరూ రావాల్సిందే
  • whatsapp icon

వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ వరసగా 51వ రోజుకు చేరుకుంది. కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈరోజు తిరుపతికి చెందిన డాక్టర్ సతీష్ కుమార్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. అలాగే పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డిలను కూడా ఈరోజు సీబీఐ అధికారులు విచారించనున్నట్లు తెలిసింది. వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మరింత లోతైన దర్యాప్తు చేయాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు

Tags:    

Similar News