Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు నాయుుడు అసెంబ్లీకి వెళ్తారు. ఉదయం10.30 నుంచి మధ్యాహ్నం 02.50 గంటల వరకు అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు జరిగే కేబినెట్ భేటీలో చంద్రబాబు పాల్గొంటారు.
సాయంత్రం ఆరు గంటలకు సమీక్ష...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ఆరు గంటల నుంచి సమీక్షలు చేయనున్నారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆర్టీజీఎస్, పర్సెప్షన్‌పై చంద్రబబాబు సమీక్ష చేస్తారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు.