కానిస్టేబుల్ పోస్టులకు హాల్ టిక్కెట్లురాని వారు ఇలా చేయాలి

ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి

Update: 2024-12-18 12:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. స్టేజీ-2 పీఎంటీ/పీఈటీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు.


అనుమానాలుంటే?

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 లో సంప్రదించాలని కోరారర. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల సమయంలోఉదయం 10 గంటల సాయంత్రం 6 గంటల సమయంలో నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News