జమ్ము కాశ్మీర్‌లో హోరా హోరీ
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు జరుగుతుంది. ఫలితాలను బట్టి చూస్తే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని తెలిసింది. 90 స్థానాలకు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో 48 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతుంది. 28 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇతర పార్టీ అభ్యర్థులు కూడా పలు చోట్ల రేసులో ఉన్నారు.
కూటమి ప్రభుత్వం....
దీంతో హర్యానాలో కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని తెలిసింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇటు జమ్మూ కాశ్మీర్, అటు హర్యానాలోనూ కాంగ్రెస్ విజయం సాధించినట్లే అవుతుంది. కానీ ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవ్వాల్సి ఉంది. ఎర్లీ ట్రెండ్స్ లో జమ్మూ కాశ్మీర్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.