మంచు ఫ్యామిలీతో సైరా.. సాహో
బాలీవుడ్ లో బడా స్టార్స్ అంతా ప్రతి పండగని సెలెబ్రేట్ చేసుకున్నట్టే దీపావళిని కూడా సెలబ్రిటీస్ అందరితో కలిసి గ్రాండ్ పార్టీ తో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఏక్తా [more]
బాలీవుడ్ లో బడా స్టార్స్ అంతా ప్రతి పండగని సెలెబ్రేట్ చేసుకున్నట్టే దీపావళిని కూడా సెలబ్రిటీస్ అందరితో కలిసి గ్రాండ్ పార్టీ తో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఏక్తా [more]
బాలీవుడ్ లో బడా స్టార్స్ అంతా ప్రతి పండగని సెలెబ్రేట్ చేసుకున్నట్టే దీపావళిని కూడా సెలబ్రిటీస్ అందరితో కలిసి గ్రాండ్ పార్టీ తో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఏక్తా కపూర్, అనిల్ కపూర్, బచ్చన్ ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ లాంటి బడా ఫామిలీస్ ఈ ఏడాది దివాళి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించాయి. ఇక టాలీవుడ్ లోను బాలీవుడ్ కల్చర్ ఎప్పుడో బయలు దేరింది. గత ఏడాది చిరు ఇంట్లో దివాలి సెలబ్రేషన్స్ జరిగితే. ఈఏడాది మంచు ఫ్యామిలీ కూడా దివాలి సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసింది. మంచు విష్ణు సినిమాలకు దూరమై వ్యాపారాలతో బిజీ అయ్యాడు. మనోజ్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరమై వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు తట్టుకుని సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లోని ప్రముఖులతో కలిసి మంచు ఫ్యామిలీ దివాలి పార్టీ చేసుకుంది.
దివాళీ హంగామా….
మంచు ఫ్యామిలీ ఇచ్చిన దివాలి ఆతిథ్త్యాయానికి సైరా నరసింహారెడ్డి చిరంజీవితో పాటుగా.. సాహో ప్రభాస్ కూడా హాజరయ్యారు. చిరుతో మంచు ఫ్యామిలీ సందడి చేసింది. తాజాగా మంచు ఫామిలీ లోకొచ్చిన విష్ణు కూతురు విద్యని చిరు ఎత్తుకుని దిగిన ఫొటోస్ తో పాటుగా.. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు, విరోనికా లు దిగిన ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. మరి మంచు ఫ్యామిలీ ఇచ్చిన దివాలి పార్టీలో సాహో, సైరాల సందడి మాత్రం సూపర్ గా ఉంది. చిరు, ప్రభాస్ లు ఈ దివాలి పార్టికి అదనపు ఆకర్షణగా నిలిచారు.