ప్రకాష్ రాజ్ ని ఆడుకున్న నాగబాబు!!
ప్రకాష్ రాజ్ రాకీయాలు, సినిమాలు అంటూ తనకంటూ ప్రత్యేకతను నిలిపుకుంటున్నాడు. సినిమాలు చేస్తూనే రాజకీయ నాయకులపై బాణాలు సందిస్తుంటాడు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ని రాజకీయ [more]
ప్రకాష్ రాజ్ రాకీయాలు, సినిమాలు అంటూ తనకంటూ ప్రత్యేకతను నిలిపుకుంటున్నాడు. సినిమాలు చేస్తూనే రాజకీయ నాయకులపై బాణాలు సందిస్తుంటాడు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ని రాజకీయ [more]
ప్రకాష్ రాజ్ రాకీయాలు, సినిమాలు అంటూ తనకంటూ ప్రత్యేకతను నిలిపుకుంటున్నాడు. సినిమాలు చేస్తూనే రాజకీయ నాయకులపై బాణాలు సందిస్తుంటాడు. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ని రాజకీయ ఊసరవెల్లి అంటూ విమర్శించడంతో పవన్ అన్న నాగబాబు ప్రకాష్ రాజ్ ని ఆడుకున్నాడు. రాజకీయాల్లో రంగులు మార్చడం అనేది.. ప్రజా ప్రయోజనాల కోసమే .. బిజెపితో జనసేన పొత్తు అనేది కేవలం ప్రజల కోసమే అంటూ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఊరుకోకుండా ప్రశ్ రాజ్ సినిమా కెరీర్ ని వేలెత్తి చూపించాడు.
ప్రకాష్ రాజ్ నిర్మాతలను కాల్చుకుని తింటాడని.. పారితోషకాల కోసం నిర్మాతలను వేపుకు తింటాడంటూ ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. ప్రకాష్ రాజ్ నిర్మాతలను డబ్బు కోసం హింసించే మనిషి అని, తనకి నచ్చక పొతే ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి నిర్మాతలను తిప్పలు పెడుతుంటాడని… ముందు నువ్వు సక్రమంగా ఉండు.. తర్వాత వేరే వాళ్ళని విమర్శిద్దువు గాని అంటూ ప్రకాష్ రాజ్ ని నాగబాబు ఆడేసుకున్నాడు. మరి నాగబాబు అన్న మాటలకూ నిర్మాతల విషయంలో ప్రకాష్ రాజ్ కి గతంలో వచ్చిన వార్తలకు సరిగ్గా సరిపోతుంది. అంటే నిజంగానే ప్రకాష్ రాజ్ నిర్మాతలను తిప్పలు పెట్టేవాడా అనే అనుమానం అందరిలో స్టార్ట్ అయ్యింది.