రకుల్ హాట్ సాంగ్ కి డాన్స్ చేస్తే ?

టాలీవుడ్ లో ఆమ్మో ఎక్సపోజింగ్ గా అంటూ ఆమడ దూరం లో ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తన సొంత బాష అయినా హిందీలో మాత్రం రెచ్చిపోతుంది. [more]

Update: 2019-10-27 11:46 GMT

టాలీవుడ్ లో ఆమ్మో ఎక్సపోజింగ్ గా అంటూ ఆమడ దూరం లో ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తన సొంత బాష అయినా హిందీలో మాత్రం రెచ్చిపోతుంది. అక్కడ క్లీవేజ్ షోలతో విరుచుకుపడుతోంది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన 'మర్జావాన్' లో ఓ ఐటెం సాంగ్ చేసి అందరి కళ్లు ఆమెవైపు తిప్పుకునేలా చేసింది.

నవంబర్ లో రిలీజ్ అవుతున్న ఈసినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ రఫ్ అండ్ ఠఫ్ మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో ఓ ఐటెం సాంగ్ లో రకుల్ చెలరేగిపోయింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ వీడియో సాంగ్ వైరల్ అవుతుంది. తనిష్క్ బాగ్చి అందించిన ఈ పాటను తులసీ కుమార్ పాడారు. రకుల్ అందాలని హైలైట్ చేస్తూ ఈ పాట ని చిత్రీకరించారు.

ఆమె అందాల్ని ఎలివేట్ చేసే బ్లౌజ్.. ఒంటిపై నిలవనంటున్న డిజైనర్ శారీలో అమ్మడి అందచందాల ట్రీట్ ఓ రేంజులోనే ఉంది. డాన్స్ అయితే వేసింది కానీ అనుభవ లేమి స్పష్టంగా ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ లో తెలిసిపోతోంది. నాటుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టలేకపోయింది. దాంతో పాట తేలిపోయింది. ఐటెం నంబర్స్ అనుభవం లేదు కాబట్టి రకుల్ ఇలా చేసింది.

Tags:    

Similar News