పెరుగుతున్న బంగారం ధర

తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-06-13 02:51 GMT

బంగారం ఎప్పుడూ వన్నె తగ్గదంటారు. అలాగే దాని ధర కూడా ఎప్పుడూ తగ్గదు. అప్పుడప్పుడు ధరలు తగ్గినా అధిక సార్లు బంగారం ధర పెరగడమే మనం చూశాం. అందుకే రోజురోజుకూ బంగారం ధర పెరుగుతూ వస్తుంంది. బంగారాన్ని ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడిగా చూడటం వల్ల కూడా డిమాండ్ పెరిగి ధరలు అందనంత దూరంలోకి వెళతాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల ప్రకారం బంగారం ధరలు నిర్ణయిస్తారు. . సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తుండటం కూడా బంగారం డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా చెప్పారు.

వెండి ధర..
తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం 48,360 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52760 రూపాయలు ఉంది. ఇక వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 67,500 రూపాయలుగా ఉంది. ధరలు తగ్గినప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు


Tags:    

Similar News