నేటి బంగారం రేట్లు ఇవీ
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం భారత్ లో ప్రతి ఇంటిలో సంప్రదాయ వస్తువగా తయారయింది. అందువల్లనే బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. ఏ శుఖ కార్యానికైనా బంగారాన్ని వినియోగించడం ఆనవాయితీగా మారింది. ఇక మహిళల విషయంలో చెప్పనవసరం లేదు. తమకు వీలున్నప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఇది అనేక సర్వేల్లో వెల్లడయింది. సొంత ఇంటి కంటే బంగారంపైనే మక్కువ చూపేవారు ఎక్కువగా ఉన్నారని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు బంగారం ధరల్లో మార్పులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్ లో...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 52,340 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి 63,500 రూపాయలుగా ఉంది.