నీట్ పీజీ పరీక్ష వాయిదా

నీట్ పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది

Update: 2022-02-04 05:40 GMT

నీట్ పీజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మరో ఎనిమిది వారాలు వాయిదా వేస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి మార్చి 12వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. కోవిడ్ కేసుల తీవ్రత, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఈ పరీక్షను వాయిదా వేసినట్లు సమాచారం.

మార్చి 12న జరగాల్సిన....
నీట్ పీజీ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఎదురు చూపులు చూస్తున్నారు. మార్చి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా మేలో జరపాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.


Tags:    

Similar News