రాత్రి వరకూ సాగిన ఐపీఎల్ మినీ వేలం.. ఎవరు-ఎవరిని దక్కించుకున్నారంటే

Update: 2022-12-24 01:55 GMT

ఐపీఎల్ వేలంపాట ముగిసింది పలువురు ఆటగాళ్లు భారీ ధరకు వెళ్లారు. శామ్ కర్రన్, కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్, నికోలస్ పూరన్ లు భారీ ధరకు అమ్ముడుపోయారు. మినీ వేలంలో తమ జట్లకు కావాల్సిన ముఖ్యమైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆయా జట్లకు ఉన్న ఆటగాళ్లను మనం చూద్దాం.

ముంబై ఇండియన్స్:
రీటైన్ ఆటగాళ్లు: ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రీవిస్, హృతిక్ షోకీన్, ఇషాన్ కిషన్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ సింగ్, మొహమ్మద్.అర్షద్ ఖాన్, ఎన్. తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కామెరాన్ గ్రీన్, ఝై రిచర్డ్సన్, దువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, రాఘవ్ గోయల్
రాజస్థాన్ రాయల్స్:
రీటైన్ ఆటగాళ్లు: దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, కేసీ కరియప్ప, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, ఒబెద్ మెక్కో, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్. అశ్విన్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జస్వాల్, యజువేంద్ర చాహల్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, జో రూట్, డోనోవన్ ఫెరీరా, ఆకాష్ వశిష్ట్, ఎం అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, అబ్దుల్ పిఎ, కునాల్ రాథోడ్
కోల్కతా నైట్ రైడర్స్:
రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్ (సి), వరుణ్ చక్రవర్తి, లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, నితీష్ రాణా, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, టిమ్ సౌతీ, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్
ట్రేడెడ్ ప్లేయర్స్: శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: వైభవ్ అరోరా (60 లక్షలు), ఎన్ జగదీసన్ (90 లక్షలు), సుయాష్ శర్మ (20 లక్షలు), డేవిడ్ వైస్ (1 కోట్లు), కుల్వంత్ ఖేజ్రోలియా (20 లక్షలు), లిట్టన్ దాస్ (50 లక్షలు), మన్దీప్ సింగ్ (50 లక్షలు) , షకీబ్ అల్ హసన్ (1.50 కోట్లు)
సన్రైజర్స్ హైదరాబాద్
రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఫజల్హాక్ ఫరూఖీ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఐడెన్ మర్క్రమ్, టి నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, కార్తీక్ త్యాగి
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (5.25 కోట్లు), ఆదిల్ రషీద్ (2 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు), వివ్రాంత్ శర్మ (2.60 కోట్లు), సమర్థ్ వ్యాస్ (20 లక్షలు) , సన్వీర్ సింగ్ (20 లక్షలు), ఉపేంద్ర యాదవ్ (25 లక్షలు), మయాంక్ దాగర్ (1.80 కోట్లు), నితీష్ రెడ్డి (20 లక్షలు), అన్మోల్ప్రీత్ సింగ్ (20 లక్షలు), అకేల్ హోసేన్ (1 కోట్లు)
పంజాబ్ కింగ్స్
రిటైన్ చేసిన ఆటగాళ్లు: శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, భానుక రాజపక్సే, ప్రభ్సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, అథర్వ తైడే, రాజ్ బావా, రిషి ధావన్, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, బల్తేజ్ ధండా, నగిసో రబాదా
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హర్ప్రీత్ సింగ్ భాటియా (40లక్షలు), విధ్వత్ కావరప్ప (20లక్షలు), సామ్ కర్రాన్ (18.5 కోట్లు), సికందర్ రజా (50లక్షలు), మోహిత్ రాతీ (20లక్షలు), శివమ్ సింగ్ (20 లక్షలు)
ఢిల్లీ కేపిటల్స్:
రిటైన్ చేసిన ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్, రిషబ్ పంత్, రోవ్మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్ట్ , లుంగీ ఎన్గిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: రిలీ రోసోవ్ ( 4.6 కోట్లు), ఫిలిప్ సాల్ట్ ( 2.0 కోట్లు), మనీష్ పాండే ( 2.40 కోట్లు), ఇషాంత్ శర్మ (50 లక్షలు, ముఖేష్ కుమార్ (5.5 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, అనుజ్ రావత్, రజత్ పాటిదార్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేసాయి, డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, హర్షల్ పటేల్, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: విల్ జాక్స్ (3.20 కోట్లు), రీస్ టాప్లీ (1.90 కోట్లు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు), హిమాన్షు శర్మ (20 లక్షలు), సోను యాదవ్ (20 లక్షలు), మనోజ్ భాండాగే (20 లక్షలు)
చెన్నై సూపర్ కింగ్స్
రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, సుభ్రాంశు సేనాపతి, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరి, తుషార్ దేశ్పాండే, మతీష పతిరన
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), కైల్ జేమీసన్ (1 కోటి), అజింక్యా రహానే (50 లక్షలు), షేక్ రషీద్ (20 లక్షలు), నిశాంత్ సింధు (60 లక్షలు), అజయ్ మండల్ (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు)
గుజరాత్ టైటాన్స్:
రిటైన్ చేసిన ఆటగాళ్లు: శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, జయంత్ యాదవ్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ , దర్శన్ నల్కండే, ప్రదీప్ సాంగ్వాన్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: శివమ్ మావి (6 కోట్లు), జాషువా లిటిల్ (4.40 కోట్లు), కేన్ విలియమ్సన్ (2 కోట్లు), శ్రీకర్ భరత్ (1.20 కోట్లు), ఓడియన్ స్మిత్ (50 లక్షలు), మోహిత్ శర్మ (50 లక్షలు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు)
లక్నో సూపర్ జెయింట్స్:
రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మనన్ వోహ్రా, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మార్క్ వుడ్
కొనుగోలు చేసిన ఆటగాళ్లు: నికోలస్ పూరన్ (16 కోట్లు), డేనియల్ సామ్స్ (75 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (50 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), నవీన్-ఉల్-హక్ (50 లక్షలు), యశ్ ఠాకూర్ (45 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), యుధ్వీర్ సింగ్ చరక్ (20 లక్షలు)


Tags:    

Similar News