Ycp : డీఎల్ పెడకంటి రెడ్డి… పట్టించుకోం

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి మండిపడ్డారు. తనపై ఆయన చేసిన ఆరోపణలు అర్థరహితమని అన్నారు. డీఎల్ విజయానికి తాను [more]

;

Update: 2021-10-16 08:28 GMT

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి మండిపడ్డారు. తనపై ఆయన చేసిన ఆరోపణలు అర్థరహితమని అన్నారు. డీఎల్ విజయానికి తాను గతంలో పనిచేశానని, ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడానని అంబటి కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. నిన్నటి వరకూ డీఎల్ అంటే గౌరవం ఉండేదని ఈరోజుతో అది పోయిందని ఆయన అన్నారు. తనకు రైతు అనుభవం లేదనడం అవివేకమన్నారు. గతంలో వైఎస్ ఫ్యామిలీ దెబ్బను రుచిచూసినా డీఎల్ కు బుద్ధి రాలేదని అంబటి కృష్ణారెడ్డి విమర్శించారు. డీఎల్ పెడకంటి రెడ్డి అని, మాట నిలబెట్టుకునే మనిషి కాదని ఆయన అన్నారు.

Tags:    

Similar News