అమరావతిలో ఇల్లు ఏదీ బాబూ?

అమరావతిపై అపార ప్రేమ కురిపించే చంద్రబాబుకు ఇల్లు ఎక్కడుందని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. అమరావతిపై [more]

;

Update: 2019-11-29 06:05 GMT

అమరావతిపై అపార ప్రేమ కురిపించే చంద్రబాబుకు ఇల్లు ఎక్కడుందని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. అమరావతి రాజధాని గురించి చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. అమరావతిపై ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు హైదరాబాద్ లో నివాసం ఎందుకుంటున్నారన్నారు. ఆయన ఏమీ పేద వాడు కాదని, ఇల్లు కట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో లేరని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు రాజధాని పర్యటన అని అంబటి రాంబాబు ఫైరయ్యారు.

Tags:    

Similar News