రాజధానిలో బీజేపీ

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎనిమిదో రోజు యువకులు విన్నూత్నంగా [more]

;

Update: 2019-12-25 03:44 GMT

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు గత ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎనిమిదో రోజు యువకులు విన్నూత్నంగా రోడ్డుపై ఆటలు ఆడారు. మోదీ, అమిత్ షాల మాస్క్ లు ధరించి యువకులు నిరసనల్లో పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ నేతలు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలియజేయనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే

Tags:    

Similar News