బ్రేకింగ్ : అయ్యన్నకు హైకోర్టులో ఊరట
మాజీ మంత్రి అయన్న పాత్రుడిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యతంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో అయ్యన్న పాత్రుడుకు హైకోర్టులో [more]
మాజీ మంత్రి అయన్న పాత్రుడిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యతంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో అయ్యన్న పాత్రుడుకు హైకోర్టులో [more]
మాజీ మంత్రి అయన్న పాత్రుడిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు మధ్యతంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో అయ్యన్న పాత్రుడుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. ఒక మహిళ అధికారిణిని దూషించిన కేసులో అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదయింది. అయ్యన్న పాత్రుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.