ఆ సోర్స్ మనకొద్దంటున్న జగన్

ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధానాలపై కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ మూడు వారాల్లో [more]

Update: 2019-09-27 07:51 GMT

ఏపీలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధానాలపై కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ మూడు వారాల్లో గా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీల ఎంపికకు విధి విధానాలు ఆ కమిటీయే నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో ఆర్థిక, న్యాయ శాఖలకు చెందిన కార్యదర్శులు ఉంటారు. టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు చేయాలని, పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

 

 

 

Tags:    

Similar News