వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన బాబు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఈరోజు విచారణకు ఇద్దరు మహిళలు హాజరయ్యారు. పులివెందులకు చెందిన బాబును కూడా ఈరోజు విచారణకు [more]
;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఈరోజు విచారణకు ఇద్దరు మహిళలు హాజరయ్యారు. పులివెందులకు చెందిన బాబును కూడా ఈరోజు విచారణకు [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలుగో రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఈరోజు విచారణకు ఇద్దరు మహిళలు హాజరయ్యారు. పులివెందులకు చెందిన బాబును కూడా ఈరోజు విచారణకు పిలిపించారు. ఇద్దరు మహిళల్లో చెప్పుల వ్యాపారి మున్నా భార్య కూడా ఉన్నారు. అలాగే మున్నా చెప్పుల దుకాణంలో పనిచేసిన భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. సీబీఐ దర్యాప్తులో ప్రతిరోజూ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.