చంద్రబాబుకు ఈరోజు నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కర్నూలు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. చంద్రబాబు ఎన్440 కే వైరస్ కర్నూలులోనే [more]

;

Update: 2021-05-09 01:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈరోజు కర్నూలు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. చంద్రబాబు ఎన్440 కే వైరస్ కర్నూలులోనే పుట్టిందని చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా చంద్రబాబు వ్యవహరించారని ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈరోజు చంద్రబాబుకు హైదరాబాద్ లో పోలీసులు నోటీసులు అందజేయనున్నారు.

Tags:    

Similar News