చంద్రబాబుపై మరో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో పోలీసు కేసు నమోదయింది. గుంటూరులో న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఈ మేరకు చంద్రబాబుపై గుంటూరు [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో పోలీసు కేసు నమోదయింది. గుంటూరులో న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఈ మేరకు చంద్రబాబుపై గుంటూరు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో పోలీసు కేసు నమోదయింది. గుంటూరులో న్యాయవాది అనిల్ కుమార్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదయింది. ఈ మేరకు చంద్రబాబుపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు ప్రజలను భయపెట్టేవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు చంద్రబాబుపై సెక్షన్ 188, 505, బి, 505 2 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే చంద్రబాబుపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.