లాక్ డౌన్ ఒక్కటే మార్గం
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న పరస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒడిశాలో కూడా 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న పరస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒడిశాలో కూడా 14 రోజుల పాటు లాక్ డౌన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న పరస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే మార్గమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒడిశాలో కూడా 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ కోసం అనేక ప్రభుత్వాలు ఆర్డర్డు పెట్టినా జగన్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని చంద్రబాబు విమర్శించారు. రంగుల కోసమే ప్రభుత్వం మూడు వేల కోట్లను దుర్వినియోగం చేసిన విషయాన్ని చంద్రబాబు ఈసందర్భంగా గుర్తు చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు.