సాధ్యం కాదంటూ చేతులెత్తేయడం ఎంతవరకూ సబబు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడం శోచనీయమని [more]

;

Update: 2021-05-08 01:10 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడం శోచనీయమని చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ కోసం రాష్ట్ర నిధులు కేటాయించకుండా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేవంటూ ఏపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణటగా పెడుతుందని అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ తమ గళం విన్పించి ప్రభుత్వాన్ని మేల్కొలపాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు

Tags:    

Similar News