Ys jagan : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 11,775 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 11,775 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 11,775 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. గతంలో కరోనాను ఎదుర్కొనేందుకు 9,700 పోస్టులను రెగ్యులర్ గా భర్తీ చేశారు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సిద్ధం కాగానే 3,176 పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం వైద్య సిబ్బందికి 2,753 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో ఖర్చవుతుంది. కొత్తగా భర్తీ చేసే పోస్టులతో 726 కోట్లు అదనపు వ్యయం కానుంది.