బ్రేకింగ్ : డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం… సీబీఐ

డాక్టర్ సుధాకర్ సీబీఐ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు ఎంతవరకూ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. డాక్టర్ సుధకార్ కేసులో కుట్రకోణం దాగి ఉందని, [more]

Update: 2020-09-01 06:55 GMT

డాక్టర్ సుధాకర్ సీబీఐ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు ఎంతవరకూ వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. డాక్టర్ సుధకార్ కేసులో కుట్రకోణం దాగి ఉందని, కుట్రకోణం ఛేదించేందుకు మరో నెల సమయం పడుతుందని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. నవంబరు 11వ తేదీకి ఫైనల్ నివేదికను అందచేయాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నెల 16కు విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News