బ్రేకింగ్ : టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే కవితకు స్పష్టమైన మెజారిటీ లభించింది. రెండో [more]
;
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే కవితకు స్పష్టమైన మెజారిటీ లభించింది. రెండో [more]
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే కవితకు స్పష్టమైన మెజారిటీ లభించింది. రెండో రౌండ్ ఉండగానే కవిత విజయం ఖాయమని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో కవితతో పాటు బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఈ ఎన్నికలలో డిపాజిట్లు రాలేదు. కాసేపట్లో కవితకు ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అధికారులు కవితకు అందజేయనున్నారు.