Swamiji : అన్ని మతాలను జగన్ గౌరవిస్తారు
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనతో మాట్లాడినప్పడు ఈ విషయాన్ని [more]
;
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనతో మాట్లాడినప్పడు ఈ విషయాన్ని [more]
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనతో మాట్లాడినప్పడు ఈ విషయాన్ని గుర్తించానని సచ్చిదానంద స్వామి తెలిపారు. నిబంధనలను అందరూ పాటస్తే కరోనా తగ్గిపోతుందని చెప్పారు. ఆలయ భూములను కాపాడాలని ముఖ్యమంత్రిని కోరానని గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు.
జన్మభూమి సేవలు ఎందుకు ఆగాయ్?
అన్ని మతాలను ముఖ్యమంత్రి జగన్ గౌరవిస్తున్నారని సచ్చిదానంద స్వామి తెలిపారు. తాను అర్చకత్వాలను వారసత్వంగా కేటాయించాలని కోరామని చెప్పారు. ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేయడం తగదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి పేరుతో కొందరు సేవలను చేశారని, ప్రభుత్వం మారిన వెంటనే మానేశారని సచ్చిదానంద స్వామి అన్నారు. అన్ని బాధ్యతలను ప్రభుత్వంపై వైయకూడదని సచ్చిదానంద స్వామి తెలిపారు.