మళ్లీ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ నిలిపివేత

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ లను ప్రభుత్వం నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ను నిలిపివేసింది. అయితే ఇప్పటి వరకూ స్లాట్ [more]

;

Update: 2020-12-19 04:51 GMT

తెలంగాణలో రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ లను ప్రభుత్వం నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ను నిలిపివేసింది. అయితే ఇప్పటి వరకూ స్లాట్ ని నమోదు చేసుకున్న వారు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలు కల్పించింది. దీంతో మరోసారి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లయింది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News