బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని నియమించింది. అలాగే జిల్లాల్లో కూడా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని నియమించింది. అలాగే జిల్లాల్లో కూడా [more]
ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని నియమించింది. అలాగే జిల్లాల్లో కూడా శాంతి కమిటీలను నియమిస్తారు. జిల్లా కమిటీలకు కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు. మత సామరస్యం నెలకొనేలా ఈ కమిటీలు పనిచేస్తాయని చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ ప్రకటించారు. మత సామరస్యానికి భంగం కల్గించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆదిత్యానాధ్ దాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.