బ్రేకింగ్ : డాక్టర్ సుధాకర్ విషయంలో సుప్రీంకోర్టుకు

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తుంది. డాక్టర్ సుధాకర్ మద్యం తాగి రోడ్డుపై హంగామా చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారని, [more]

Update: 2020-05-26 08:02 GMT

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తుంది. డాక్టర్ సుధాకర్ మద్యం తాగి రోడ్డుపై హంగామా చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ కేసును సీబీఐకి అప్పగించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సుధాకర్ విషయాన్ని సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఈ అంశంపై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించిందంటున్నారు. డాక్టర్ సుధాకర్ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News