ఏపీలో మరో కొత్త కార్యక్రమం
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. వంద రోజుల పాటు క్లీన్ [more]
;
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. వంద రోజుల పాటు క్లీన్ [more]
జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. వంద రోజుల పాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవాసంస్థలతో పాటు ప్రజలు కూడా పెద్దయెత్తున పాల్గొనేలా చూడాలని జగన్ కోరారు. దీనికి ఏపీ సీఎం క్లాప్ పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించాలని జగన్ అధికారులను ఆదేశించారు.