కవిత ప్రమాణస్వీకారం నేడు
ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో [more]
;
ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో [more]
ఎమ్మెల్సీ గా కల్వకుంట్ల కవిత నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు కరోనా సోకడంతో కవిత హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అందువల్లనే ప్రమాణస్వీకారంలో జాప్యం జరిగింది. నేడు తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారంచేయనున్నారు.