బ్రేకింగ్ : జేసీ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాడి
తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు. తనపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆగ్రహించి ఈ [more]
;
తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు. తనపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆగ్రహించి ఈ [more]
తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేశారు. తనపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆగ్రహించి ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేసిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ ఉన్న జేసీ అనుచరులు ఇద్దరిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.