బ్రేకింగ్ : డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు
డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి సూపరింటెండ్ అనుమతితోనే డిశ్చార్జ్ అవ్వాలని [more]
డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి సూపరింటెండ్ అనుమతితోనే డిశ్చార్జ్ అవ్వాలని [more]
డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి సూపరింటెండ్ అనుమతితోనే డిశ్చార్జ్ అవ్వాలని హైకోర్టు పేర్కొంది. డాక్టర్ సుధాకర్ తల్లి వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే డాక్టర్ సుధాకర్ సీబీఐ విచారణకు సహకరించాలని కోరింది.