పోలీసుల అదుపులో మావోయిస్టు అరుణ, భవానీ
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో మావోయిస్టు భవానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న [more]
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో మావోయిస్టు భవానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న [more]
పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టు అరుణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో మావోయిస్టు భవానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 22న గుమ్మిరేవుల వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అరుణ, భవానీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆ వారోత్సవాలను అడ్డుకునేందకు పథకం రచించారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ప్రస్తుతం అరుణ, భవానీలు పోలీసుల పోలీసుల అదుపులో ఉన్నారు. వీరికి మెరుగైన చికిత్స అందించి కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.