Nara lokesh : సైకో రెడ్డి బ్యాచ్ కు సినిమా చూపిస్తాం
చంద్రబాబును తిడితే ఏపీ మొత్తానికి బీపీ వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సైకో రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను శుద్దపూసలాగా [more]
;
చంద్రబాబును తిడితే ఏపీ మొత్తానికి బీపీ వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సైకో రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను శుద్దపూసలాగా [more]
చంద్రబాబును తిడితే ఏపీ మొత్తానికి బీపీ వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సైకో రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను శుద్దపూసలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ అసభ్య పదజాలంతో మాట్లాడలేదని జగన్ చెబుతున్నారని, చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి వేయాలని పిలుపునివ్వలేదా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీయేనని అన్నారు. చంద్రబాబులా తాను కాదని, టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లించక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు. సైకో రెడ్డి బ్యాచ్ కు సినిమా చూపిస్తామని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.