Modi : నేడు మోదీ కీలక ప్రకటన చేస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పది గంటలకు ఆయన ప్రసంగం ఉండనుంది. అయితే ఏ విషయంపై మోదీ మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంపై వ్యతిరేకత [more]

;

Update: 2021-10-22 03:51 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. పది గంటలకు ఆయన ప్రసంగం ఉండనుంది. అయితే ఏ విషయంపై మోదీ మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రకటన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది గుజరాత్, యూపీ ఎన్నికలు ఉండటంతో కీలక ప్రకటన మోదీ చేస్తారని చెబుతున్నారు. ప్రధాని ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News