Pawan kalyan : ఏపీలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించారు. ఇలాంటి దాడులను ఎవరూ ప్రోత్సహించకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ [more]
;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించారు. ఇలాంటి దాడులను ఎవరూ ప్రోత్సహించకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండించారు. ఇలాంటి దాడులను ఎవరూ ప్రోత్సహించకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో జోక్యం చేసుకోవాలని పవన్ కల్యాణ‌్ కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం సరికాదని పవన్ కల్యాణ‌్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దాడులను ఖండించాలని పవన్ కల్యాణ్ అన్నారు.