వైసీపీది విధ్వంసమే
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసానికి దిగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. నిర్మాణాలను మానేసి విధ్వంసాన్ని ఎంచుకుందని తెలిపారు. 70 [more]
;
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసానికి దిగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. నిర్మాణాలను మానేసి విధ్వంసాన్ని ఎంచుకుందని తెలిపారు. 70 [more]
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసానికి దిగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. నిర్మాణాలను మానేసి విధ్వంసాన్ని ఎంచుకుందని తెలిపారు. 70 రోజుల వైసీపీ పాలన ఏంటో ప్రజలకు ఏందో తెలిసిపోయిందన్నారు. అందుకోసమే వైసీపీలో చేరికలు లేవన్నారు. బీజేపీలో చేరేందుకు నేతలు ముందుకు వస్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసమేనన్నారు. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. బీజేపీని రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరూ శాసించలేరన్నారు రామ్ మాధవ్.