పట్టణ ప్రాంతాల్లో నేటి నుంచి ఇంటింటికి రేషన్
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం పధకాన్ని ఎన్నికల నియమావళి సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో అమలు పర్చడం [more]
;
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం పధకాన్ని ఎన్నికల నియమావళి సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో అమలు పర్చడం [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి రేషన్ బియ్యం పధకాన్ని ఎన్నికల నియమావళి సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో అమలు పర్చడం లేదు. హైకోర్టు తీర్పు ననుసరించి ఎన్నికల కమిషనర్ తో మాట్లాడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. నేటి నుంచి పట్టణ ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.