రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీ
రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీని నియమిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. శాసనమండలిలో తాను నిబంధనల మేరకే నడుచుకున్నానని ఆయన తెలిపారు. బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి [more]
;
రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీని నియమిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. శాసనమండలిలో తాను నిబంధనల మేరకే నడుచుకున్నానని ఆయన తెలిపారు. బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి [more]
రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీని నియమిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. శాసనమండలిలో తాను నిబంధనల మేరకే నడుచుకున్నానని ఆయన తెలిపారు. బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి వెళ్లాయనిచెప్పారు. మెజారిటీ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసమండలి రద్దయితే బిల్లుల సంగతి ఏంటన్న విషయం తనకు తెలియదన్నారు. శాసనమండలిలో ఇటీవల సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ విచక్షాధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.