tdp : నేడు ఏపీలో టీడీపీ బంద్… సహకరించమన్న వ్యాపారులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్త దాడులకు నిరసనగా టీడీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. వైసీపీ నేతల దాడులకు నిరసనగా ఈ బంద్ చేస్తున్నట్లు తెలిపింది. [more]

;

Update: 2021-10-20 01:22 GMT

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్త దాడులకు నిరసనగా టీడీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. వైసీపీ నేతల దాడులకు నిరసనగా ఈ బంద్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం తాము బంద్ కు సహకరించమి చెప్పారు. వ్యక్తి గత దూషణలతో అప్రయోజనాత్మకంగా బంద్ కు పిలుపు నిచ్చినందున తాము సహకరింమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. కరోనా సమయంలో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ బంద్ వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేనందున తాము బంద్ కు సహకరించమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.

Tags:    

Similar News