ఫ్యాన్ హవా… టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేయబోతోందని టైమ్స్ నౌ – వీఎంఆర్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీ 18 స్థానాలను గెలుచుకుంటుందని, [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేయబోతోందని టైమ్స్ నౌ – వీఎంఆర్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీ 18 స్థానాలను గెలుచుకుంటుందని, [more]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేయబోతోందని టైమ్స్ నౌ – వీఎంఆర్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వైసీపీ 18 స్థానాలను గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 7 సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్లీ రానుందని ఈ సర్వేలో తేలింది. ఎన్టీఏ 306 సీట్లు, యూపీఏ 132 సీట్లు, ఇతరులు 104 సీట్లు దక్కించుకుంటుందని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది.