చంద్రబాబుదే విజయం… టుడేస్ చాణక్య
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు [more]
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని టుడేస్ చాణక్య సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు 3 సీట్లు ఎక్కువ లేదా తక్కువ గెలిచే అవకాశం ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు 3 సీట్లు ఎక్కువ లేదా తక్కువ గెలవవచ్చని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.