Vamsi : కుట్రకు కేరాఫ్ చంద్రబాబు
వ్యవస్థీకృత నేరాలకు చంద్రబాబు అధ్యక్షుడని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే తరహా రాజకీయాలు చేశారని వంశీ గుర్తు చేశారు. అమిత్ [more]
;
వ్యవస్థీకృత నేరాలకు చంద్రబాబు అధ్యక్షుడని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే తరహా రాజకీయాలు చేశారని వంశీ గుర్తు చేశారు. అమిత్ [more]
వ్యవస్థీకృత నేరాలకు చంద్రబాబు అధ్యక్షుడని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే తరహా రాజకీయాలు చేశారని వంశీ గుర్తు చేశారు. అమిత్ షా తిరుపతి వస్తే దాడులు చేయించింది ఎవరని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు నీచరాజకీయాలను మానుకోరని అన్నారు. తన కొడుకు రాజకీయంగా ఇక ఎదగలేడని భావించి చంద్రబాబు ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారని వల్లభనేని వంశీ అన్నారు. టీడీపీకి ఇక ఏపీలో మంచి రోజులు లేవని వల్లభనేని వంశీ జోస్యం చెప్పారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వంశీ అన్నారు.