బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఆ పార్టీదే

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ పార్టీ ఏకంగా 111 నుంచి 121 [more]

Update: 2019-05-19 13:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని వీడీపీ అసోసియేట్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఆ పార్టీ ఏకంగా 111 నుంచి 121 నియోజకవర్గాల్లో విజయం సాధించనుందని, తెలుగుదేశం పార్టీ కేవలం 54 నుంచి 60 స్థానాలకే పరిమితం అవుతుందని, జనసేన 4 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

Tags:    

Similar News