ఇప్పటికైనా నిమ్మగడ్డను నియమించడమే బెటర్

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సానుకూలంగా స్పందించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. గవర్నర్ ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు [more]

;

Update: 2020-07-24 12:57 GMT

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సానుకూలంగా స్పందించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. గవర్నర్ ఆదేశాలను అమలు చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు.

Tags:    

Similar News