ఇరవై నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు….?

గత ఇరవై నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెంచకున్నారు కాని, ప్రజల ఆస్తుల పెంచడంలో ప్రభుత్వం విఫమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బడ్జెట్ అంచనాలు [more]

;

Update: 2021-03-01 00:41 GMT

గత ఇరవై నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెంచకున్నారు కాని, ప్రజల ఆస్తుల పెంచడంలో ప్రభుత్వం విఫమయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బడ్జెట్ అంచనాలు పేరుకు మాత్రమే ఉన్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు అసలు పొంతన ఉండటం లేదని యనమల రామకృష్ణుడు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయన్నారు. నేరాలు పెరిగిపోయాయని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News